తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పినపాక మండలం ఏల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నుతి అనసుర్య (70)కు గత నాలుగు సంవత్సరాలుగా అప్పులు చేసి చికిత్స చేయించుకుంటున్నది. ఆదివారం చికిత్స తీసుకుంటున్న క్రమంలో పరిస్థితి విషమించి మృతిచెందింది. కొడుకులు లేకపోవడంతో కూతుర్లు నాగమణి, రమణ తలకొరివి పెట్టారు.
Admin
తెలుగు వెలుగు టీవీ