తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కార్మికులకు 1.25 కోట్ల ప్రమాద భీమా పాలసీ అమలు స్కీమ్ ను హైదరాబాద్ లో ఆవిష్కరించిన సిఎం రేవంత్ రెడ్డి ....సివిల్స్ కు ఎంపికైన విద్యార్దులకు సింగరేణి సహకారం తో లక్ష రూపాయల చెక్కులు పంపిణీ చేసిన సిఎం ....పాల్గొన్న డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏం ఎల్ ఏ కూనంనేనీ సాంభశివరావు, సిఎండి బలరాం నాయక్
Admin
తెలుగు వెలుగు టీవీ