తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంలో భర్త కొత్త సెల్ ఫోన్ కొనివ్వడం లేదని మనస్తాపం చెందిన భార్య షేక్ ఉద్దండుబీ (36) ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్ఐ శివరామకృష్ణ వివరాలు వెల్లడించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ