తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 25న HYDలో జరిగే ఓబీసీ న్యాయవాదుల రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయాలని జిల్లా భారత్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణంలో రాష్ట్రస్థాయి సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వెనుకబడిన బీసీలకు న్యాయం జరగకపోగా అన్యాయం జరుగుతుందని చెప్పారు. బీసీల సమస్యలపై సదస్సులో చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ