తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 26వ తేదీ సోమవారం కృష్ణాష్టమి పండుగ ప్రభుత్వ సెలవు అయినందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సెలవు కాబట్టి అధికారులు అందుబాటులో ఉండరని ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి కలెక్టరేట్ కు రావొద్దని కలెక్టర్ పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ