తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 22 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన చెవుల బాలరాజు కుమార్తె చెవుల వర్షిత ఇంటర్ మొదటి(bipc) సంవత్సరం ఫలితాలలో 440 మార్కులకు 436 మార్కులతో విజయకేతనం.
Admin
తెలుగు వెలుగు టీవీ