తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు బిఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా చాపల మడుగు రామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలూరుపాడు మండల ప్రజల్లోకి మరింత విస్తృతంగా పార్టీని తీసుకెళ్లేందుకు, గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా కొనసాగించి రాబోయే లోకల్ ఎలక్షన్లలో బీ ఆర్ ఎస్ ను ముందు వరుసలో ఉంచుతానని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు నాకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు మండల వ్యాప్తంగా దృఢనిబద్ధతను కలిగి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, చాపల మడుగు రామ్మూర్తి కీ మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు..
Admin
తెలుగు వెలుగు టీవీ