తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. సోమవారం ఛలో పూసుగూడెం కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని భద్రాద్రి జిల్లా రైతాంగానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా రైతాంగానికి సాగునీరు ఇచ్చాకే ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ