తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 29 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల కేంద్రంలో కొత్తగూడెం ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ జయశ్రీ మరియు సిబ్బంది తో కలిసి జూలూరుపాడు లో ఆకస్మిక తనిఖీలు చేయగా పాపుకొల్లు రోడ్డు నందు గల ఓ కిరాణా దుకాణంలో సారా తయారీకి ప్రధానంగా ఉపయోగించే 160 కేజీల బెల్లం ఓ ద్విచక్ర వాహనం పై పది కేజీల బెల్లం తరలిస్తుండగా మరియు కొంత మొత్తంలో పట్టిక ను స్వాధీనం చేసుకున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ