తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ళ పెద్ద తండాలో గల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జిపై నుంచి వరద ప్రవాహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలం వస్తే ఇక్కడ ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుందని స్థానికలు తెలిపారు. అధికారులు స్పందించి హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ