Sunday, 19 April 2026 02:22:45 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

శాశ్వత మార్కెట్ కు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Date : 29 March 2025 07:27 PM Views : 606

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 29 తెలుగు వెలుగు)జూలూరుపాడు లో శాశ్వత వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు చేయాలనీ పనులను వెంటనే ప్రారంభించలని కోరుతూ జూలూరుపాడు. రైతు. ప్రజాసంఘాల గిరిజన సంగంజేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక శాసన సభ్యులు రాందాస్ నాయక్ కు వైరా లోని తన గృహంలో వినతి పత్రం అందిచడం జరిగింది అదేవిదంగా ఐ టి డి ఏ ఏ పి ఓ డేవిడ్ రాజ్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్బంగా ఈ మండలం లో అత్యధికముగా పత్తి పంటను సాగుచేస్తున్నారు అని అన్నారు దూర ప్రాంతాలకు వెళ్లి అమ్మాలి అంటే కొంత వ్యయ ప్రయాసలతో, ఖర్చు లతో కూడుకున్నాదని సమయం కూడా వేచించాల్సిన పరిస్థితి ఉన్నదని దీని వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కాబట్టి అన్ని విధాలుగా రైతులకు ఉపయోగం గా అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్ గా ఉన్నదని అన్నారు ఇక్కడికి వివిధ రాష్ట్రము లనుండి పత్తి కొనుగోలు చేయడం కోసం వ్యాపార వేత్తలు రావడంతో రైతులకు కూడా మేలు జరుగుతుంది అని mla కు వివరించటం జరిగింది ఈ సందర్బంగా mla మాట్లాడుతూ త్వరలోనే మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో జేఏసీ నాయకులు భానోత్ ధర్మ, గుగులోత్ కేశవ నాయక్, లకావత్ నాగేశ్వరావు, జాటోత్ కృష్ణ భానోత్ మధు, భూక్యా శివ, భూక్యా శంకర్, హమాలీ మేస్త్రి లు గత్తం బాబురావు పప్ప ల, జానూ, ఇల్లంగి సుందర్ రావు, పోతురాజు బోడయ్య, నరసింహారావు, వల్ల మల్ల చంద్రయ్య, ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు లేళ్ళ వెంకట్ రెడ్డి, రామిశెట్టి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :