తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి కృష్ణయ్య పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ అభివృద్ధిలో కాంట్రాక్ట్ కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్న వారిని సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులకు సింగరేణి యాజమాన్యం న్యాయం చేయాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ