తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం లో కార్పొరేట్ వ్యాపార కేంద్రం విద్యానగర్ పంచాయతీ సిపిఐ ఏకగ్రీవం. అభ్యర్ధి శాంతిశ్రీ. ఎం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు నివాస ప్రాంతం విద్యానగర్ సర్పంచ్ తో పాటు నాలుగు వార్డుల సిపిఐ ఏకగ్రీవం.
Admin
తెలుగు వెలుగు టీవీ