తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్లు పోలింగ్ పోర్ట్ బూతులను మండల రెవెన్యూ అధికారి బి .స్వాతి బిందు మరియు స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రవి పరిశీలించడం జరిగింది. కరెంటు మరియు ఫ్యాన్లు లైట్లు మంచినీటి సౌకర్యాల గూర్చి ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు క్రమంగా ఉన్నాయానీ సంతృప్తి చెందటం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ