తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కమ్యూనిస్టు పార్టీ పేదల గొంతులా పనిచేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా తెలిపారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండల 4వ మహాసభకి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా పాల్గొని ప్రసంగించారు. ఎన్ని తరాలు మారినా కమ్యూనిస్టు పార్టీ ఆనవాళ్లు ఎవరూ చేరపలేరని సాబీర్ పాషా పేర్కొన్నారు. వారితో పాటు జిల్లా కమ్యూనిస్టు నాయకులు హాజరయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ