తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 21 తెలుగు వెలుగు ): జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం నందు చిన్నారులు,బాలింతలు,గర్భిణీలకు పౌష్టికాహారం అందించి పాఠాలు బోధించే అంగన్వాడీ కేంద్రానికి చుట్టూ ప్రహరీ లేకపోవడంతో గ్రామం నుంచి అటుగా మేతకు వెళ్లే పశువులు స్కూల్లో లొకి వస్తున్నాయని, పిల్లల తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మా ఊరి అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ