తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా స్థాయి Cm cup 2026 weightLifting పోటలను ఈ రోజు Mini stadium Paloncha నందు నిర్వహించటం జరిగింది.ఈ weirut lifting (30) మంది క్రీడాకారులు హాజరవటం జరిగింది. 14 మంది రాష్ట్ర స్థాయి cm cup-2026 weight Lifting పోటిలలో పాల్గొంటారు.
Admin
తెలుగు వెలుగు టీవీ