తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం కార్పోరేషన్ పరిధిలో కూలీలైన్ లో గురువారం ఉదయం 7:40 ని.లకు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు ఉన్న బండి నీ దొంగలించూకెళ్ళారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల లో రికార్డు అయిన వ్యక్తులను గుర్తించే ప్రయత్నం లో ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ