తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలం వినాయకపురం పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్ - ద్విచక్ర వాహనం ఆదివారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చాతిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో బాడీ నుజ్జునుజ్జెంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ