తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శనివారం రోజున శ్రీ చండీ సర్వజ్ఞ పీఠం ఆధ్వర్యంలో జూలై 23, 24, 25, 26 తేదీలలో జరగబోవు నవమ వార్షికోత్సవముల విశేష కార్యక్రమాల గురించి వాలంటీర్ల సమావేశము, కరపత్రముల పూజ చేసి అందరికీ అందజేయడం జరిగినది. భక్తులందరూ జులై 25 వ తారీఖున జరుగు సహస్ర వస్త్రార్చన (చండీ అమ్మవారికి వెయ్యి చీరలతో అర్చన) లక్ష పసుపు కొమ్ముల పూజ విశేషంగా సువాసినులతో వారి స్వహస్తములతో జరిపించబడును. ఉత్సవములో సువాసినులు, భక్తులు అందరూ పాల్గొని చండీమాత ఆశీస్సులు పొందగలరు కోరుచున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ