తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : పురుగుల మందు తాగి ఓ బాలిక, మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం(D) భద్రాచలంలో జరిగింది. అశ్వాపురం మండలానికి చెందిన ఓ బాలిక, కుకునూరు(M) రావి గూడెం గ్రామానికి చెందిన రవి (35) అనే వ్యక్తితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా రవి మృతి చెందగా చికిత్స పొందుతూ బాలిక మరణించింది. వీరిద్దరు గురువారం లాడ్జిలో బస చేసినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ