Friday, 19 June 2026 02:55:14 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టీకాకరణ కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా శిశు ఆరోగ్య & టీకాల అధికారి డా. ప్రతాప్

Date : 17 June 2026 06:36 PM Views : 27

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా శిశు ఆరోగ్య మరియు టీకాల అధికారి డా. ప్రతాప్ ఈరోజు పాత కొత్తగూడెం మరియు సఫాయి బస్తీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న సాధారణ టీకా కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా టీకాల నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ, యూ-విన్ (U-WIN) పోర్టల్‌లో నమోదు వివరాలు, లబ్ధిదారుల హాజరు, వ్యాక్సిన్ వినియోగం, సెషన్ సైట్ నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. అర్హులైన ప్రతి చిన్నారికి మరియు గర్భిణీ స్త్రీలకు సకాలంలో టీకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అలాగే టీకాకరణ కార్యక్రమాల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, యూ-విన్ పోర్టల్‌లో వెంటనే ఆన్‌లైన్ నమోదులు పూర్తి చేయాలని, ఎటువంటి పెండెన్సీలు లేకుండా చూడాలని సూచించారు. టీకా ద్వారా నివారించగల వ్యాధుల నియంత్రణలో సాధారణ టీకాకరణ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (CHO) నాగభూషణం, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. లను సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న సాధారణ టీకాకరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా టీకాల నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ, యూ-విన్ (U-WIN) పోర్టల్‌లో నమోదు వివరాలు, లబ్ధిదారుల హాజరు, వ్యాక్సిన్ వినియోగం, సెషన్ సైట్ నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. అర్హులైన ప్రతి చిన్నారికి మరియు గర్భిణీ స్త్రీలకు సకాలంలో టీకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అలాగే టీకాకరణ కార్యక్రమాల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, యూ-విన్ పోర్టల్‌లో వెంటనే ఆన్‌లైన్ నమోదులు పూర్తి చేయాలని, ఎటువంటి పెండెన్సీలు లేకుండా చూడాలని సూచించారు. టీకా ద్వారా నివారించగల వ్యాధుల నియంత్రణలో సాధారణ టీకాకరణ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాగభూషణం, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: