తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టీబీజీకేఎస్ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్బంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య,కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జ్యోతి వృద్ధ ఆశ్రమములో కేక్ కట్ చేసి పండ్లు పంపిణి చేయడం జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకలలో టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసాన వీరభద్రం, కొత్తగూడెం తాజా మాజీ మునిసిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, . అశోక్, తిరుపతి, శివకుమార్, ఫిట్ సెక్రటరీ సూర్యనారాయణ, కరాటే శ్రీనివాస్, బాబ్ జానీ,శ్రీకాంత్, పూర్ణ, అశోక్ వేణు గోపాల్, రుక్మంగాధర్ రావు, సుందర్,అరుణ్, జెన్నీ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ