మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గోనెల. విజయలక్ష్మి మృతి
Date : 05 March 2026 04:59 PMViews : 268
తెలుగు వెలుగు టీవీ
- వార్తలు / కొత్తగూడెం : కొద్దిసేపటి క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గోనెల. విజయలక్ష్మి అనారోగ్య తో పాల్వంచలో మృతి చెందారు.