తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ అక్టోబర్ 14 (తెలుగు వెలుగు) : గద్దల రమేష్ కి టీ.పి.సి.సి ఎస్సీ- సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులు అయిన గద్దల రమేష్ కి శాలువాతో సన్మానించి పూల దండ వేసి ఘనoగా సన్మానము చేసినారు. ఈ సన్మాన కార్యక్రమంలో గద్దల రమేష్ గురించి పాల్వంచ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటుకూరి శేఖర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసినందుకే కాంగ్రెస్ పార్టీ గుర్తించి గద్దల రమేష్ కు అరుదైన గౌరవం ఇచ్చినారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్వంచ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటుకూరి శేఖర్ బాబు, నందిగామ జయరాజు, కొత్తపల్లి రవికుమార్, బోగిని సందీప్, కిన్నెర శ్రీను, జిల్లేపల్లి చిరంజీవి, మేశపోగు జీవన్ కుమార్, పిన్నింటి రాజు, ఇసనపల్లి వంశీ, దారెల్లి వెంకటేశ్వర్లు, రాగోలు శేఖర్, పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ