తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సుజాతనగర్ మండలం వేపలగడ్డ శివారులో ఆదివారం ఏడుగురు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారు. ఎస్ఐ రమాదేవి తెలిపిన వివరాలిలా.. వేపలగడ్డలోని ధనలక్ష్మీ వెంచర్ వద్ద తనిఖీ చేస్తుండగా రూ.45,525 విలువ చేసే 1.8 కిలోల గంజాయి పట్టుబడింది. వారిని చుంచుపల్లి, కొత్తగూడెం మండలానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ