Sunday, 19 April 2026 02:47:09 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రజా పాలన రసీదు ఆధారంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

Date : 25 November 2025 04:59 PM Views : 214

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 25 తెలుగు వెలుగు )ఇందిరమ్మ కమిటీలు రాజకీయ జోక్యం లేకుండా గ్రామాల్లో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి మరియు ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ డిమాండ్ చేస్తుంది.సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రందా డు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించటం జరిగింది. అనంతరం ఎంపీడీవో సూపర్డెంట్ రవి కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు లేని వారిని ఇల స్థలాలు ఇవ్వాలని తాసిల్దార్ శ్రీనివాసరావు కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ కొత్తగూడెం.డివిజన్ కార్యదర్శిజాటోత్. కృష్ణ. పార్టీ మండల కార్యదర్శి బానోతు ధర్మలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన హామీ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇస్తామని గ్యారెంటీ ఇచ్చిన వాటిలో ఈ పథకం ఒకటని ఈ పథకాన్ని గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీ పేర్లతో ఈ పథకంఅగోతిపాలు అయిందని వారు అన్నారు ఈ పథకం పారదర్శకంగా పేదలను గుర్తించడంలో రాజకీయ జోక్యంతో ఉందని ఇది సరైనది కాదని వారు గుర్తు చేశారు గ్రామస్థాయిలో సభలు ఏర్పాటు చేసి పేదలను గుర్తించి ప్రజా పాలన రసీదు ప్రతి ఒక్క పేదలకు ఇచ్చారనివారు గుర్తు చేశారు స్థానిక అధికారులకు స్థానిక ఎమ్మెల్యే అనేక దపాలుగా దరఖాస్తులు విన్నవించిన ఆ దరఖాస్తు ఫలితము లేకపోవటం దేనివల్ల పేదలు కాంగ్రెస్ పాలనపై ఇసుకు చెందుతున్నారని వారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు ఆచరణ చానా వ్యత్యాసంగా ఉందని వారు అన్నారు ఈ విషయాలు అట్లాగే కొనసాగితే రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో తగిన గుణపాఠం ఎదుర్కోక తప్పదని వారు తెలియజేశారు ఇప్పటికైనా ప్రజా పాలన రసీదు ఆధారంగా అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ కమిటీల జోక్యం లేకుండా పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు లేని ఎడల మండలంలో పేదలను సమీకరించి రాజకీయాల కతీతంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పారుపల్లి బాబురావు జి బాలకోటి గంకల వెంకటమ్మ పద్మావతి కల్తీ శేఖర్ శివకుమార్ రంజిత్ కుమార్ కృష్ణవేణి అనసూయ బుజ్జి తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :