Friday, 19 June 2026 05:50:16 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

యువతకు ఉద్యోగ అవకాశాలు, ఎంపీడీవో పురేటి అజయ్.

Date : 17 January 2026 08:00 PM Views : 351

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల అభివృద్ధి కార్యాలయంలో జాబ్ మేళా ను ఐటీసీ మరియు ప్రథమ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జూలూరుపాడు అభివృద్ధి అధికారి పురేటి అజయ్ సహకారంతో ఈనెల జనవరి 20 వ తారీఖున ఉద్యోగమేళా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగ అవకాశాలకు18 -35 సంవత్సరాల వయసు కలిగి ఉండి 8,9,10 ఇంటర్ ఐటిఐ డిగ్రీ డిప్లమో చదువుకున్నటువంటి అభ్యర్థులకు హోటల్ మేనేజ్మెంట్ ఎలక్ట్రిషన్ మరియు సోలార్ బ్యూటిషన్ నర్సింగ్ మెకానికల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మొదలగు రంగాలలో ఉద్యోగాలు కలవు ఆసక్తి మరియు అర్హత గల నిరుద్యోగ అభ్యర్థులు జనవరి 20 వ తారీఖున ఉదయం 10 గంటలకు జరిగేటువంటి ఈ జాబ్ మేళాకు తమ యొక్క జిరాక్స్ సర్టిఫికెట్ తో హాజరయ్యి ఈఅవకాశాన్ని ఉపయోగించుకోగలరని మనవి ఈ అవకాశాన్ని మండల మరియు చుట్టుపక్కల గ్రామ అభ్యర్థులందరూ ఏమైనా సందేహాలు ఉంటే ఐటిసి మరియు ప్రథo ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఎన్ వెంకట్రాం 9177641543 నెంబర్ కి సంప్రదించగలరని ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న యువతీ యువకులు వినియోగించుకోగలరని పూరేటి అజయ్ కోరారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: