తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణానికి చెందిన మాజీ అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు, ప్రముఖ కుంగ్ ఫూ కరాటే మాస్టర్ పెదపాటి కాశీ హుస్సేన్కు మార్షల్ ఆర్ట్స్ నేషనల్ స్టార్ ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. మార్షల్ ఆర్ట్స్ 35 ఏళ్ల నుంచి కుంగ్ ఫూ కరాటే విద్యార్థిగా, క్రీడాకారుడిగా, అనేక రాష్ట్ర జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అనేక పతకాలు అవార్డులు గెలుపొందారు. సుమారు 5వేల మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ