Monday, 20 April 2026 01:48:45 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

స్ట్రక్చర్ ట్రైనింగ్ ఫర్ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ కార్యక్రమమును ప్రారంభించిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు

Date : 18 August 2025 03:10 PM Views : 368

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ఎంవిటీసీ నందు ప్రతి సంవత్సరకు ఒక్కరి నిర్వహించే స్ట్రక్చర్ ట్రైనింగ్ ఫర్ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ కార్యక్రమమును కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు సోమవారం ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ఈ ట్రైనింగ్ కార్యక్రమము తేదీ.18.08.2025 నుండి 30.08.2025 (12 రోజులు) వరకు జరుగునని ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొని సున్న ఆక్సిడెంట్ (ఎటువంటి ఆక్సిడెంట్ లేకుండా) కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తిని రక్షణతో బొగ్గు ఉత్పత్తి చేసి, రవాణాకు సహకరించవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిలో 103% శాతంతో బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగిందని అందుకు ప్రధాన పాత్రను పోషిస్తూ, సహకరించిన ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్) వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇదే స్పూర్తితో మిగిలిన నెలలలో కొత్తగూడెం ఏరియా కు నిర్దేశించిన ఉత్పత్తిని రక్షణతో పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. మరి ముఖ్యంగా ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ కు SOP (సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్)/ COP (కోడ్ ఒఫ్ ప్రాక్టీస్) లను తప్పక పాటించాలని వారి దగ్గర పనిచేసే ప్రతి ఉద్యోగికి తెలియజేస్తూ, SOP/COP (రక్షణ సూత్రాలను) తప్పక పాటించేలా చర్యలు తీసుకుంటూ ఎటువంటి ఆక్సిడెంట్ జరుగకుండా రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి మరియు రవాణాకు సహకరించవలసిందిగా హాజరైన సూపర్వైజర్స్ ఆదేశిస్తూ, మీ దగ్గర పనిచేసే ప్రతి ఉద్యోగికి ఈ విషయాన్నితెలిసేలా, తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జి‌ఎం తో పాటు ఎస్.ఓ. టు జి.యం జీ.వి. కోటిరెడ్డి, కొత్తగూడెం ఏరియా ఏ‌ఐ‌టి‌యూ‌సి వైస్ ప్రెసిడెంట్ కే. రాములు, ఐ‌ఎన్‌టి‌యూ‌సి వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్, డిజిఎం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, ఇంచార్జీ ఏరియా ఇంజెనీర్ ఐ.వి.ఎస్.బి లక్ష్మణ మూర్తి, ఎం‌.వి‌.టి.‌సి మేనేజర్ జి.లక్ష్మణ్ ఎం‌.వి.టి.సి స్టాప్ మరియు శిక్షణకు వచ్చిన సూపర్వైజర్లు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :