తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఇందిరా కాలనీ వద్ద ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి గ్రామానికి చెందిన శశికాంత్ రెడ్డి(17) బైక్ పై పాల్వంచ నుంచి ఇంటికి వస్తున్నాడు ఈ క్రమంలో ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీ కొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు
Admin
తెలుగు వెలుగు టీవీ