తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నగరాలకు ధీటుగా పట్టణాల అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ సర్వే షురూ.. భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 15 ( తెలుగు వెలుగు ) : ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మాస్టర్ ప్లాన్ సర్వే చేపడుతున్నట్టు కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషంజన స్వామి తెలిపారు. పట్టణాభివృద్ధికి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, రాబోయే 30 సంవత్సరాలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా ఈ మాస్టర్ ప్లాన్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇవాళ పాత కొత్తగూడెంలో ఈ మాస్టర్ ప్లాన్ సర్వేను ప్రారంభించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ