తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కిషన్ నాయక్ మృతి పట్ల సంతాపం తెలిపిన..కోనేరు సత్యనారాయణ గిరిజన నాయకుడు బానోత్ కిషన్ నాయక్ బుధవారం అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. పాల్వంచ మండలం పాండురంగపురంలోని వారి స్వగృహంలో భౌతిక కయానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ