కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దారా రమేష్
Date : 25 November 2025 03:44 PMViews : 316
తెలుగు వెలుగు టీవీ
- వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దారా రమేష్ మరియు వారి కార్యవర్గం సభ్యులు