తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్లో cpi పార్టీ తన కంచుకోటను తిరిగి దక్కించుకుంది. 16 వ డివిజన్ నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థినిమునిగడప పద్మ తన సమీప ప్రత్యర్థిపై 31 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ