తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం 24వ డివిజన్ సుబ్బయనగర్ లోని అంగన్వాడీ సెంటర్ లో కార్పొరేటర్ పొలమూరీ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం అంగన్వాడీ బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. బర్మా క్యాంప్ 1,2, చమన్ బస్తీ 1,2 అంగన్వాడీ టీచర్లు, తల్లులు, పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలకు విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
Admin
తెలుగు వెలుగు టీవీ