తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో గల గాంధీ నగర్ లో బుధవారం వట్టం కార్తీక్ (26) అనే ఆటో డ్రైవర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, అదనపు ఏఎస్ఐ నాగభిక్షం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. . మృతుడికి భార్యజ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ