తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇటీవలే డీపీసీ పూర్తి చేసుకుని పదోన్నతులు పొందబోతున్న 527 మంది అధికారులకు, అలాగే జనరల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి ఉత్తర్వులు అందుకోబోతున్న 1,258 మంది యువ బదిలీ వర్కర్లకు సంస్థ ఛైర్మన్ & ఎండీ ఎన్. బలరామ్ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అంకితభావం, క్రమశిక్షణతో సంస్థ ఉన్నతికి కృషి చేయాలని, వృత్తి జీవితంలో మరిన్ని పదోన్నతులు అందుకోవాలని ఆకాంక్షించారు.సింగరేణి అభివృద్ధి అందరి కృషిలోనే ఉందని పేర్కొన్నారు!
Admin
తెలుగు వెలుగు టీవీ