తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 12(తెలుగు వెలుగు) సుజాతనగర్ మండలంలోని కుంగిన సింగభూపాలెం చెరువు కట్టను పరిశీలించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, కుంగిన చెరువు కట్టకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశం, కట్టకు రక్షణగా కాంక్రీట్ వాల్ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ.. మరియు సింగభూపాలెం చెరువుకు కేంద్రం నుండి, రాష్ట్రం నుండి నిధులు సేకరించి సింగభూపాలెం చెరువును పర్యాటక కేంద్రముగా చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగ సీతారాములు, చింతలపూడి రాజశేఖర్ మండే వీర హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ