తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లో హనుమాన్ టెంపుల్ వద్ద గల అర్బన్ పార్క్ సమీపంలో ఫార్చునర్ కారులో గంజాయి తరలిస్తుండగా ఐదుగురు వ్యక్తులు అరెస్ట్.. ఫార్చునర్ కారు తో పాటు 21 కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్న ఎన్ పోర్స్ మెంట్
Admin
తెలుగు వెలుగు టీవీ