Friday, 19 June 2026 06:49:34 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువతకు మరో అవకాశం.

Date : 24 December 2025 08:56 PM Views : 433

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డిసెంబర్ 27న నైపుణ్య శిక్షణకు సెలెక్షన్ & ఓరియంటేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో LSC (Logistics Skill Council) మరియు Redington Foundation (COLTE) సహకారంతో నైపుణ్య శిక్షణ కార్యక్రమం అమలు చేయబడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, తెలిపారు.ఈ కార్యక్రమానికి సంబంధించి, ఈ రోజు నిర్వహించిన ఓరియంటేషన్‌కు 51 మంది యువతీ, యువకులు హాజరవ్వగా, వారిలో 29 మందిని శిక్షణకు ఎంపిక చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఇతర మండలాల నుండి ఇంకా పెద్ద సంఖ్యలో యువత ఆసక్తి చూపుతున్నందున, జిల్లా నుండి మరో సుమారు 50 మంది అర్హులైన యువతీ, యువకులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 27, 2025 న మరోసారి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.అందుబాటులో ఉన్న కోర్సులు:1. రీయల్‌టైమ్ ఫోర్క్‌లిఫ్ట్ ఆపరేటర్ వ్యవధి: 38 రోజులు.విద్యార్హత: 10వ తరగతి / ఇంటర్.వయస్సు: 19 నుండి 28 సంవత్సరాలు.పూర్తి రెసిడెన్షియల్ కోర్సు.2. సప్లై చైన్ అసోసియేట్.వ్యవధి: 53 రోజులు.విద్యార్హత: ఇంటర్.వయస్సు: 18 నుండి 27 సంవత్సరాలు.పూర్తి రెసిడెన్షియల్ కోర్సు.3. ఎగుమతి–దిగుమతి (Export–Import) ఎగ్జిక్యూటివ్.వ్యవధి: 73 రోజులు.విద్యార్హత: గ్రాడ్యుయేషన్.వయస్సు: 18 నుండి 27 సంవత్సరాలు. పూర్తి రెసిడెన్షియల్ కోర్సు.ఓరియంటేషన్ వివరాలు:తేదీ: 27 డిసెంబర్ 2025.సమయం: ఉదయం 10:30 గంటలకు.వేదిక: జిల్లా కలెక్టర్ కార్యాలయం (IDOC), భద్రాద్రి కొత్తగూడెం. ఈ శిక్షణకు ఆసక్తి గల అర్హులైన యువతీ, యువకులు క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ttps://docs.google.com/forms/d/1HBerl4gPyUmAWEOdF9fZeGwOy7SFI4lBMJJIDuDZRXE/editఅలాగే, మరిన్ని వివరాలకు 9347353551 & 7995806182 నంబర్లను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: