Sunday, 19 April 2026 03:20:29 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

డా.విజేందర్ రావు,గుడివాడ రామ లక్ష్మణులు పేర్లు బస్తీలకు పెట్టాలి. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 20 September 2024 05:48 PM Views : 642

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పట్టణంలో ఇటీవల మృతిచెందిన అర్థో డాక్టర్ విజేందర్ రావు,నిస్వార్థ కార్మిక,రాజకీయ నాయకులు గుడివాడ రామ లక్ష్మణులు పేర్లు బస్తీలకు పెట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే రెండవ అత్యంత పేరు గాంచిన చండీఘర్ యూనివర్సిటీలో ఎంఎస్ ఆర్థో పట్టా పొంది కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు విశేష సేవలు అందించి,ప్రవేట్ ఆసుపత్రి ద్వారా ఎంతోమందికి మెరుగైన వైద్యం అందించాడమే కాకుండా రోటరీ క్లబ్ ద్వారా దివ్యాంగులకు కుత్రిమ అవయవాలు ఉచితంగా,కుట్టుమిషన్ల్,చదువుకునే విద్యర్థులకు బల్లలు,కుర్చీలు ఉచితంగా అందించడమే కాకుండా రామచంద్ర కాలేజ్ కి అదనపు కోర్సులు తీసుకురావడంలో విశేష కృషి చేశారని,అదేవిధంగా గుడివాడ రామ లక్ష్మణులు సింగరేణి కార్మికుడిగా,కార్మిక సంఘ నాయకుడిగా,రాజకీయ నాయకుడిగా,ముఖ్యమంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడే చనువు ఉన్న ఏరోజు కూడా తన స్వప్రయోజనాల కోసం పని చేయకుండా 13 సంవత్సరాలు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడుగా నిజాయితీ గల నాయకుడిగా ఎంఎల్ఏ గా అవకాశం వచ్చినా కులం మూలంగా ఎంఎల్ఏ గా పోటీచేసే అవకాశం కోల్పోయిన పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడిన వ్యకి అని కొనియాడారు.భవిష్యత్తు తరాల వారికి వీరు చేసిన కృషి,సేవా తెలియజేయాల్సిన భాధ్యత నేటి పాలకులకు ఉందని ఇటువంటి మహోన్నతుల చరిత్ర కనుమరుగు కాకుండా ఉండాలంటే పట్టణంలోని సన్యాసి బస్తీకి...గుడివాడ రామ లక్ష్మణులు వారి బస్తీ అని,విజేందర్ గారి ఇంటి పరిసరాల్లో డా.విజేందర్ రావు గారి బస్తీలని ఏర్పాటు చేయాలని అదేవిదంగా పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ లో వీరి విగ్రహాలను అన్ని రాజకీయ,కుల సంఘాలను,స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని వీరి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,దాసరి జైసింగ్,నౌతన్,మురళి తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :