Sunday, 19 April 2026 05:53:10 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

రెపరెపలాడిన సిపిఐ శతజయంతి ఉత్సవాల మొదటి జండా

Date : 26 December 2024 05:10 PM Views : 755

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పేదల కాలనీలో సిపిఐ శతజయంతి ఉత్సవాల మొదటి జెండాను ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాపిర్ పాషా భద్రాద్రి కొత్తగూడెం (అర్బన్): పీడిత , బాధిత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కార్మికుడి, కర్షకుడి, పేద ప్రజల హక్కుల కోసం జన్మించి నూరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పదో వార్డులోని పేద ప్రజల ఇందిరమ్మ కాలనీ లో మొట్టమొదటి శతజయంతి ఉత్సవాల జెండాను సిపిఐ జిల్లా రథసారథి ,కార్యదర్శి ఎస్.కె షబీర్ పాష ఆవిష్కరించారు .గురువారం స్థానిక పదో వార్డులోని ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటుచేసిన సమావేశంలో షాబీర్ పాష మాట్లాడుతూ పీడిత, బాధిత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కార్మికుల, కార్మిక ,పేద ప్రజల హక్కుల సాధన కోసం ఏర్పడింది సిపిఐ నని, సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని ,ఈ శత జయంతి ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీ ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి నిరంతరం ప్రజల కోసం పోరాడేది ఒక్క ఎర్ర జెండా మాత్రమే అన్నారు. అనేక పార్టీలు పుట్టుకొచ్చి కాలగర్భంలో కలిసిపోయాయని అది చరిత్ర చెబుతుందని అన్నారు . 1925లో కాన్పూర్లో పుట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ నేటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందనన్నారు అందుకే ఒక్క కమ్యూనిస్టు పార్టీ మాత్రమే సూర్య ,చంద్రాదులు ఉన్నంతవరకు ప్రజల కోసం జీవిస్తూ ఉంటుందని ఆయన అన్నారు.జెండా ఆవిష్కరణలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జిల్లా, కౌన్సిల్ సభ్యులు కంచర్ల జములయ్య, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, బ్రాంచ్ కార్యదర్శి పియ్యాల రంగారావు, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే ఫై యుమ్ ,పదో వార్డు కౌన్సిలర్ పద్మ, నాయకులు ఉప్పతల శ్రీనివాస్, సబ్బని పాపారావు, గుంజ వెంకన్న ,శెట్టి రాజు, పల్లపు వెంకన్న ,మహిళలు మార్తమ్మ ,రాజేశ్వరి ,రమ్య తదితరులు పాల్గొన్నారు.

పదో వార్డులో వివిధ పార్టీల నుండి 40 కుటుంబాలు సిపిఐ లో చేరిక కొత్తగూడెం (అర్బన్) :వివిధ పార్టీల నుండి శెట్టి రాజు ,గుంజ వెంకన్న, ఉప్పుతల శ్రీను ఆధ్వర్యంలో నలభై కుటుంబాలు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షబీర్ పాషా సమక్షంలో వారికి కండువాలు కప్పి సాదరంగా సిపిఐ లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సిపిఐ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ,వారి కష్టసుఖాల్లో పార్టీ వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో శెట్టి రాజు, ఉప్పతల శ్రీను, గుంజ వెంకన్న, పల్లపు వెంకన్న, జట్పట్ రాజు ,శ్రీకాంత్, తిమోతి, ప్రసాద్ ,రాములు, సతీష్ ,వెంకటస్వామి, శివ, వంశి ,వెంకటేష్ ,సురేష్, నాగేశ్వరరావు, రాజశేఖర్, అజేందర్ ,అనిల్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిక్ సభ్యులు కంచర్ల జమలయ్య, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, రామవరం బ్రాంచ్ కార్యదర్శి పెయ్యాల రంగారావు ,పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు sk ఫైయుం, నాయకులు గుత్తి ల శ్రీనివాస్ సబ్బన్ పాపారావు, భానోత్ శ్రీను, మార్తమ్మ ,రాజేశ్వరి ,రమ్య, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :