తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్థానిక చేపల వ్యాపారులు, మత్స్యకారులకు చేపలను ముళ్లు లేకుండా (బోన్లెస్) చేసే విధానంపై ప్రత్యక్ష డెమో ఇచ్చారు. ఈ పద్ధతి చేపల మార్కెట్ విలువను, తద్వారా ఆదాయాన్ని పెంచుతుందని ఆయన తెలిపారు. బోన్లెస్ చేపలు పిల్లలు, పెద్దలకు సులభంగా తినగలిగేలా ఉండటం వల్ల మంచి పోషకాహారాన్ని అందిస్తాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ