తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జులై 14 తెలుగు వెలుగు ) జూలూరుపాడు మండలం వినోబా నగర్ సీతారామ ప్రాజెక్ట్ కాలవ నుండి ఏన్కూర్ లింకు కెనాల్ ద్వారా వైరా సాగర్ కాలవ కు నీటిని విడుదల చేసిన వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతా గోదావరి నీళ్లు ఏన్కూర్ లింకు కెనాల్ ద్వారా విడుదల చేయటం వలన సాగర్ లక్షన్నర ఎకరాల ఆయకట్టు కు నీళ్లు అందయి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలుగోన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ