తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పినపాక మండలం సీతారాంపురంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు మండలం కొండాయిగూడెంకి చెందిన ప్రవీణ్ బైక్పై బయ్యారం వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు ముందు వెళ్తున్న బైక్ ప్రవీణ్ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ తలకు తీవ్ర గాయం కాగా, అక్కడికక్కడే మృతి చెందాడు.
Admin
తెలుగు వెలుగు టీవీ