తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్12 తెలుగు వెలుగు) దేశవ్యాప్తంగా జై బాపు... జై భీమ్.....జై సంవిధాన్ అభయాన్' ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ వారసత్వాన్ని, బి ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా దీనికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈరోజు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ జూలూరుపాడు మండల కేంద్రము లో ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు జరిగిన సభకు హాజరై పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గూర్చి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ