తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజలకు డ్రగ్స్ పై అవగాహన కొత్తగూడెం మండలం రామవరంలో 2టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో గురువారం డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలపై అవగాహన కలిగి ఉండాలని, పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా చూడాలని తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, యువత యాంటీ డ్రగ్స్ కి పూర్తిగా సహకరించాలని, యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామును గ్రామస్థాయికి తీసుకెళ్లాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ