తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా 'స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి OCT 2 వరకు మహిళలకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించనున్నారు. భద్రాద్రి జిల్లా లో 29 PHC లు , 5 UPHC లు , 1 GGH, 5 పల్లె దవాఖానలు, 153 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఉన్నాయి. వీటి పరిధిలో బీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు, రక్తహీనతకు స్క్రీనింగ్ చేయనున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ