తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రవ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి సీట్లు ఇవ్వాలని విద్యార్థి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గురుకులాల కార్యదర్శి డి ఎస్ వెంకన్న కి బుధవారం మెమోరం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జీవీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గిరిజన విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలో చదివించే లేక వారి తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ